జనసేనా పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

73చూసినవారు
జనసేనా పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనా అధికార ప్రతినిధి ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆదేశాల మేరకు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రామచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, మరియు రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్ మరియు జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్