ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగేంద్ర అధ్యక్షతన ఆదివారం విశ్వశాంతి విద్యానికేతన్ చైర్మన్ గా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డిని, వైస్ చైర్మన్ గా ఎంవి బ్రహ్మానంద రెడ్డిని, అధ్యక్షుడిగా ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మరింత క్రీడా వికాసత్వం పెంచుతామని తెలియజేశారు.