ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ లో కందుల కొనుగోలు కేంద్ర ప్రారంభం

59చూసినవారు
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ లో కందుల కొనుగోలు కేంద్ర ప్రారంభం
ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మంగళవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్, నాఫెడ్ మరియు జనసేన నాయకులు మైలేరి మల్లయ్యప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాఫెడ్ స్టేట్ ఇన్ ఛార్జ్ శర్మ మాట్లాడుతూ ఈ కేంద్రం వల్ల ఐదు లక్షల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు పండించిన కందులను క్వింటాకు 7500 చెల్లిస్తామని 24 గంటల లోపల రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్