రుద్రవరం: మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
రుద్రవరం: మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
రుద్రవరం మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ కొల్లం నరసింహులు సోదరుడు కొల్లం నరసింహులు అనారోగ్య కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి బుధవారం వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ రుద్రవరం వైఎస్ఆర్సీపీ నాయకులు కొల్లం నరసింహులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్