ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎస్సై

69చూసినవారు
ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎస్సై
ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై నరసింహులు అన్నమయ్య జిల్లాలోని ఐరాల మండల పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆళ్లగడ్డ రూరల్ పరిధిలో అహోబిలం బ్రహ్మోత్సవాలు మరియు ఎలక్షన్ సంబంధించి తన వంతు కృషి చేయడం జరిగిందని ఇందుకు సహకరించిన ఉన్నత అధికారులకు, సిబ్బందికి, మీడియాకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్