ఆలూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి విస్తృత స్థాయి సమావేశం

1536చూసినవారు
ఆలూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి విస్తృత స్థాయి సమావేశం
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి విస్తృత స్థాయి సమావేశం దేవనకొండ సమీపాన రంగ ఫంక్షన్ హాల్ లో శనివారం జనసేన ఆలూరు ఇన్చార్జి వెంకప్ప నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హాజరై మాట్లాడుతూ ఆలూరులో వలసలు ఆగేలా ప్రతి ఒక్క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎన్డిఏ కూటమి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్