ఆలూరు: వికలాంగుల సంక్షేమ వికలాంగుల అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ రాజు

74చూసినవారు
ఆలూరు: వికలాంగుల సంక్షేమ వికలాంగుల అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ రాజు
వికలాంగుల సంక్షేమ వికలాంగుల అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో ఆలూరు టూ అమరావతి వరకు "ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు" దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ" చేపట్టబోతున్నట్లు బుధవారం తెలిపారు. నారా చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని, నారా లోకేష్ సమక్షంలో కలిసి మా దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్