ఆలూరు: భారత షూటింగ్ బాల్ జట్టు మేనేజర్ కు సత్కారం

51చూసినవారు
ఆలూరు: భారత షూటింగ్ బాల్ జట్టు మేనేజర్ కు సత్కారం
నేపాల్ లో ఈ నెల 1,2 వ తేదీల్లో జరిగిన సెకండ్ సౌత్ ఏషియన్ షూటింగ్ బాల్ పోటీల్లో భారత జట్టు మేనేజర్ గా వ్యవహరించిన పరుశరాముడు గోల్డ్ మెడల్ తో తిరిగి రావటంతో ఘన సత్కారం లభించింది. మంగళవారం స్థానిక బి క్యాంపు క్రీడా మైదాన హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు పాల్గొని పరుశరాముడు కు శాలువా, బొకే ,మెడల్ తో సన్మానించారు.

సంబంధిత పోస్ట్