బాలకృష్ణ సినీ, రాజకీయలో ఉన్నత స్థాయి పదవులను అలంకరించాలి

75చూసినవారు
బాలకృష్ణ సినీ, రాజకీయలో ఉన్నత స్థాయి పదవులను అలంకరించాలి
హాలహర్వి మండల కేంద్రంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ను సోమవారం టిడిపి నాయకులు కిషోర్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు బాలకృష్ణ అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. వారు మాట్లాడుతూ, రాజకీయ, సినీరంగాల్లో రాణించి ఉన్నత స్థాయి పదవుల ను అలంకరించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్