ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

85చూసినవారు
ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
ఆస్పరి మండలం కేంద్రంలో టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కులో సోమవారం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మండల కన్వీనర్ తిమ్మన్న సతీష్ కుమార్, మహేష్, ఫొటో వీరెష్, మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో అన్ స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో, హిందూపురం శాసనసభ్యులు, సినీ, రాజకీయ రంగాలలో తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్ళూ ఆనంద ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్