జాతీయ రహదారికి మరమ్మత్తులు చేయించిన గుమ్మనూరు సోదరుడు

77చూసినవారు
జాతీయ రహదారికి మరమ్మత్తులు చేయించిన గుమ్మనూరు సోదరుడు
ఆలూరు: వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారి గుంతలమయంగా అసంపూర్తిగా మారింది. దీంతో వాహనదారులు, పట్టణ, గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమనించిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు సోమవారం మరమ్మతులు చేయించారు.

సంబంధిత పోస్ట్