ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

53చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
దేవనకొండ మండలం నేలతలమర్రి, తిప్పతలమర్రి గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో 2023-2024 సంవత్సరం లో బాగా చదివి పాఠశాల టాపర్స్ కు డా. వెంకప్ప వెండి బిళ్ళలు బహుమతి ప్రధానం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా మొదటి బహుమతి 2 తులాలు వెండి, రెండవ బహుమతి 1. 5 తులాలు వెండి, మూడవ బహుమతి 1 తులాము వెండి బహుకరించడం జరుగుతుందని పిల్లలు పోటీ తత్త్వంతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్