చంద్రబాబుపై నమ్మకంతో పరిశ్రమలు తిరిగివస్తున్నాయి: టీజీ భరత

61చూసినవారు
చంద్రబాబుపై నమ్మకంతో పరిశ్రమలు తిరిగివస్తున్నాయి: టీజీ భరత
ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి భరత్ అన్నారు. కర్నూలులోని ఆర్టీసీ బస్టాండులో 6నూతన బస్సులను ఎంపీ నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి టి. జి భరత్ మాట్లాడుతూ. చంద్రబాబు అంటేనే అందరికీ ఒక నమ్మకమన్నారు.

సంబంధిత పోస్ట్