పింఛన్ పంపిణీలో అధికారులు ప్రోటోకాల్ పాటించాలి

71చూసినవారు
పింఛన్ పంపిణీలో అధికారులు ప్రోటోకాల్ పాటించాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం చిప్పగిరి మండలంలోని ఆయా గ్రామాలలో పింఛన్ పంపిణీ ప్రక్రియలో అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ఆదివారం చిప్పగిరి లో ఎంపీపీ జూటూరు హేమలత అధికారులను ప్రకటన ద్వారా ఆదేశించింది. గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులకు ఆయా గ్రామా ల పింఛన్ పంపిణీ చేసే అధికారులు కచ్చితం గా సమాచారం అందించి, పింఛన్ పంపిణీలో ప్రజాప్రతినిధులు ఉండే విధంగా సమాచారం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్