కర్నూల్ నగర అభివృద్ధికి చర్యలుతీసుకుంటున్నాం: టీజీ భరత్

83చూసినవారు
కర్నూల్ నగర అభివృద్ధికి చర్యలుతీసుకుంటున్నాం: టీజీ భరత్
కర్నూలు నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి. జి. భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగర పాలక సంస్థ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా నగర పాలక సంస్థ కమిషనర్ ఏ. భార్గవ్ తేజ నగరాభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న చర్య లు, వాటి స్థితిగతులను మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్