బనగానపల్లె: బాల్య వివాహాలు మానుకోవాలి

61చూసినవారు
బనగానపల్లె: బాల్య వివాహాలు మానుకోవాలి
బనగానపల్లె నియోజకవర్గం చెర్లోకొత్తూరు గ్రామంలో శుక్రవారం మహిళలు విద్యార్థులు కోసం అవగాహన సదస్సు, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలపై నంద్యాల మహిళ సీఐ గౌతమి చర్చించారు. శక్తి యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని సమస్యలు తెలియజేయాలన్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాల నివారణపై సూచనలు ఇచ్చారు. మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామస్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్