బనగానపల్లె: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో మంత్రి బీసీ

82చూసినవారు
బనగానపల్లె: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో మంత్రి బీసీ
బనగానపల్లె పట్టణంలోని జీఎం టాకీస్ వద్ద స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించి స్థానికులకు స్వయంగా నీరు పంపిణీ చేశారు. శుభ్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కాలుష్య నివారణకు భాగంగా వెటర్నరీ ఆసుపత్రి ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్