30 సంవత్సరాల ఉద్యమం ఫలితమే వర్గీకరణ : సాత్రి శశికుమార్

85చూసినవారు
30 సంవత్సరాల ఉద్యమం ఫలితమే వర్గీకరణ : సాత్రి శశికుమార్
30 సంవత్సరాల ఉద్యమం ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మార్పీఎస్ అవుకు మండల ప్రధాన కార్యదర్శి శశి కుమార్ మాదిగ అన్నారు. అవుకు పట్టణంలోని ఎస్సీ కాలనీలో గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎమ్మార్పీఎస్ నాయకుల సమక్షంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్