కోవెలకుంట్లలో జనసైనికుల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

77చూసినవారు
కోవెలకుంట్లలో జనసైనికుల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
కోవెలకుంట్ల పట్టణ పరిధిలోని జనసేన ప్రాంతీయ కార్యాలయం వద్ద గురువారం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భాస్కర్ ఆద్వర్యంలో 78వ స్వంతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అవుకు మండల జనసేన నాయకులు అజిత్ రెడ్డి, జనార్దన్ యాదవ్, నరేష్ శంక్రుడు, పోతుల మురులి, జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్