బేతంచెర్ల జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. సుదర్శన్ బాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో పీహెచ్సీని తనిఖీ చేసి వ్యాక్సినేషన్, ఐ ఎల్ ఆర్, లాబ్, రికార్డ్స్, మరియు రోగుల వార్డులను పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయాలన్నారు. డా. అలీమ్, ఆశ నోడల్ అధికారి స్వర్ణమంజరి, సూపర్ వైజర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.