డోన్‌లో "ఆపరేషన్ సిందూర్" విజయంపై తిరంగా ర్యాలీ

77చూసినవారు
డోన్‌లో "ఆపరేషన్ సిందూర్" విజయంపై తిరంగా ర్యాలీ
డోన్ పట్టణంలో "ఆపరేషన్ సిందూర్" విజయాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పతాకంతో దేశభక్తిని చాటుతూ శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్రను మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నడిపారు. ప్రజల్లో దేశభక్తి జాగృతం చేయడం లక్ష్యంగా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. యువత, మహిళలు, పెద్దలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్