అల్ప సంఖ్యాక కులానికి న్యాయం చేయండి : బేడ బుడగ జంగాలు

57చూసినవారు
షెడ్యూల్ 59 కులాలలో ఒకటైన బేడ బుడగ జంగం కులం ఉష మేహర,లోకుర్,రామచంద్ర రాజు,జెసి శర్మ అన్ని కమిషన్ లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లుగా స్పష్టంగా తెలియజేశారని, రాష్ట్రంలో 80 వేల జనాభా ఉన్న అల్పసంఖ్యాక బేడ బుడగ జంగం కులానికి షెడ్యూలు ఫలాలు అందడం లేదని గురువారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఎస్సీ వర్గీకరణ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిస్రాకు రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ వినతి పత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్