ప్యాలకుర్తిలో టీడీపీ అభ్యర్థి దస్తగిరి ప్రచారం

57చూసినవారు
ప్యాలకుర్తిలో టీడీపీ అభ్యర్థి దస్తగిరి ప్రచారం
కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీ మీదుగా కెనరాబ్యాంకు, ముస్లిం కాలనీ, మెయిన్ బజార్ చేరుకుని పార్టీ కార్యాలయం ప్రారంభించారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకు అన్నదాత పథకం ద్వారా రూ. 20 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్