వేద పండితులను సత్కరించిన కలెక్టర్

80చూసినవారు
వేద పండితులను సత్కరించిన కలెక్టర్
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ను వేద పండితులు ఘనంగా సత్కరించారు. వేద పండితులు మల్లికార్జున శర్మ, అర్చకులు సత్యనారాయణ స్వామి, నరసింహ మహర్షి తదితరులు కలెక్టర్కు ఆశీర్వాదం ఇచ్చారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలకు తెలుగు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్