మంత్రిని కలిసిన బుడగ జంగం నాయకులు

56చూసినవారు
మంత్రిని కలిసిన బుడగ జంగం నాయకులు
మంత్రి నాదెండ్ల మనోహర్ ని బేడ బుడగ జంగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం సమస్యలను పవన్ కళ్యాణ్ ద్వారా.. కేంద్ర హోం శాఖ వారికి లేఖ పంపాలన్నారు. రాష్ర్టంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగం కులానికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేసారు.

సంబంధిత పోస్ట్