కర్నూలు: రేపు తుది ఓటరు జాబితా ప్రచురణ

84చూసినవారు
కర్నూలు: రేపు తుది ఓటరు జాబితా ప్రచురణ
కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ - 2025లో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల్లో ప్రచురించబడతాయని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్