కర్నూలు: సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం

62చూసినవారు
కర్నూలు: సమష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం
2025 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి మనమందరం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది కలెక్టర్ ను కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్