త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిన ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు

81చూసినవారు
త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిన ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు
పంద్రాగస్టు సందర్భంగా గురువారం కర్నూల్ నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఉన్న గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రామాంజనేయులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. అనంతరం వివిధ అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

సంబంధిత పోస్ట్