సోమవారం కర్నూలు నగరపాలకంలో మీ కోసం కార్యక్రమం

53చూసినవారు
సోమవారం కర్నూలు నగరపాలకంలో మీ కోసం కార్యక్రమం
కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు సోమవారం'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం ఉంటుందని కమిషనర్ ఏ. భార్గవ్ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరపాలకకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని, ఏవైనా సమస్యలుంటే వచ్చి తెలియజేయగలరని ఫిర్యాదు చేసే వారు అర్జీతో పాటు ఆధార్, మొబైల్ నెంబర్ కూడా తీసుకురావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్