ఉగాదికి ప్రత్యేక స్థానం: టీజీ

67చూసినవారు
ఉగాదికి ప్రత్యేక స్థానం: టీజీ
కులమతాలకు అతీతంగా పండుగలను అందరూ కలిసిమెలసి జరుపుకోవాలని రాజ్య సభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ క్రోది నామ ఉగాది సంబరాలు కన్నుల పండుగగా సాగాయి. హిందూ పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానమని చెప్పారు. ఉగాది వేడుకలో స్వీకరించే షడ్రుచుల ఉగాది పచ్చడి జీవిత సారాన్ని తెలియజేస్తుందని వెంకటేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్