కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసిన నందికొట్కూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య. ఈ కార్యక్రమంలో టిడిపి నందికొట్కూరు పట్టణ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బుల్లెద్దుల రాజన్న టిడిపి నాయకులు పాల్గొన్నారు.