తుంగభద్ర జలాశయంలో 5 టీఎంసీల నీటి నిల్వ

55చూసినవారు
తుంగభద్ర జలాశయంలో 5 టీఎంసీల నీటి నిల్వ
ఆంధ్ర , కర్ణాటక రాష్ట్రాలకు తాగు , సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా వచ్చి చేరుతోందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో డ్యాముకు ఆదివారం 6, 308 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 5. 79 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్