భార్య కాపురానికి రాలేదని యువకుడి ఆత్మహత్య

80చూసినవారు
భార్య కాపురానికి రాలేదని యువకుడి ఆత్మహత్య
కౌతాళం మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన ఈరన్న (22) అనే యువకుడు భార్య కాపురానికి రాలేదని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి గురువారం తెలిపారు. ఈరన్న మద్యానికి బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిందని, దీంతో భార్య కాపురానికి రాలేదని ఈరన్న ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్