మేకడోణలో అఖండ భజన కార్యక్రమం

56చూసినవారు
మేకడోణలో అఖండ భజన కార్యక్రమం
పెద్దకడబూరు మండలంలోని మేకడోణ గ్రామంలో శ్రీ శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయంలో అఖండ భజన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ అఖండ భజనని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు గ్రామ ప్రజలు వచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణస్వామి, మాధవరెడ్డి, రాఘవెడ్డి , రాజన్న మరియు భజన భక్తదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్