చంద్రన్న బీమా క్లైయిమ్స్కు అనుమతి: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

61చూసినవారు
చంద్రన్న బీమా క్లైయిమ్స్కు అనుమతి: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ఎంపీడీవోలకు, పీడీ డిఆర్డిఏ కర్నూలు వారి ఉత్తర్వుల మేరకు చంద్రన్న బీమాకు సంబంధించి జూన్ 30-2024 వరకు జరిగిన క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గవర్నమెంట్ అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, సెక్రటరీ లాగిన్ ఓపెన్ చేశారు. కాబట్టి క్లెయిమ్స్ ని వెంటనే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్