అల్లూరు టిడిపి నాయకుడు బొరెల్లి దేవభూషణం మృతి

81చూసినవారు
అల్లూరు టిడిపి నాయకుడు బొరెల్లి దేవభూషణం మృతి
నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆదివారం టిడిపి నాయకులు బొరెల్లి దేవభూషణం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మృతుని నివాసానికి చేరుకొని వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గని, మద్దిలేటి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్