సోమవారం జరిగే పింఛన్ల పంపిణీ పండుగలో పాల్గొనండి

70చూసినవారు
సోమవారం జరిగే పింఛన్ల పంపిణీ పండుగలో పాల్గొనండి
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో రేపు సోమవారం జరిగే పింఛన్ల పంపిణీ పండుగలో టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్ ఇంచార్జ్, భూత్ ఇంచార్జ్ స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ల అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్