ఈనెల 16న సొంత మార్కెట్ కు వేలం పాట: రామచంద్రా రెడ్డి

57చూసినవారు
ఈనెల 16న సొంత మార్కెట్ కు వేలం పాట: రామచంద్రా రెడ్డి
ఆదోని పురపాలక సంఘంకు చెందిన ఝూన్సీలక్ష్మి బాయి కూరగాయాల మార్కెట్, పశుల, గొర్రెల సంతలకు సంబంధించి సుంకం వసూలుకు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఆఫీసులో వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రా రెడ్డి మంగళవారం తెలిపారు. ఆగష్టు 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు సుంకం వసూలుకు కాంట్రాక్ట్ కాల వ్యవధి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్