టెన్త్ టాపర్ స్టూడెంట్స్కు పురస్కారం

55చూసినవారు
టెన్త్ టాపర్ స్టూడెంట్స్కు పురస్కారం
పదో తరగతిలో టాపర్స్ గా నిలిచిన ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులకు ఉజ్వల మిత్రమండలి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదోనిలోని మున్సిపల్ పాఠశాలలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరమణ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాలతోపాటు ఎగ్జిక్యూటివ్ ఫైల్ అందజేశారు. ఎంఈఓ రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్య దర్శి బీ. సత్యన్న, ఆర్థిక కార్య దర్శి స్వామినాథ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్