తుగ్గలిలో భగత్ సింగ్ వర్ధంతి: సిపిఎం కార్యదర్శి శ్రీ రాములు

63చూసినవారు
తుగ్గలిలో భగత్ సింగ్ వర్ధంతి: సిపిఎం కార్యదర్శి శ్రీ రాములు
తుగ్గలిలో సిపిఎం నాయకులు, కార్మికులు ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి శ్రీ రాములు మాట్లాడుతూ. వీరు స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల నుండే స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగార్జున, కోట్ల అంజనయ్య, సుధాకర్ రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్