రాతి దూలం లాగుడు పోటీలు విజేతగా బ్రహ్మానందం రెడ్డి

61చూసినవారు
రాతి దూలం లాగుడు పోటీలు విజేతగా బ్రహ్మానందం రెడ్డి
తుగ్గలి మండలం రాంపల్లిలో శ్రీశ్రీ సద్గురు కాశిరెడ్డి నాయన 19వ ఆరాధన సందర్భంగా నిర్వహించిన రాతి దూలం లాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీలలో మొదటి విజేతగా కడప జిల్లా మాచర్లకు చెందిన బ్రహ్మానందం రెడ్డి వృషభాలు నిలిచాయి. యజమానికి రూ. 40 వేల నగదును అందజేశారు. ఒంగోలు జిల్లా గుర్లమానుదొడ్డికి చెందిన కురువ కర్రెప్ప వృషభాలు రెండో విజేతగా నిలవడంతో రూ. 30 వేలు అందించారు.
Job Suitcase

Jobs near you