తిప్పనూరులో జూదరుల అరెస్టు సీఐ రామకృష్ణయ్య

66చూసినవారు
తిప్పనూరులో జూదరుల అరెస్టు సీఐ రామకృష్ణయ్య
గ్రామస్థుల సమాచారం మేరకు దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేసినట్లు గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య తెలిపారు. వారి నుంచి రూ. 5, 600లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వారితో పాట తిప్పనూరు వంతెన ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ రామకృష్ణయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్