రెండవ రోజు కొనసాగిన సీపీఎం శిక్షణ తరగతులు

58చూసినవారు
పెద్దకడబూరు గ్రామంలోని శ్రీ చౌడేశ్వరీ దేవీ ఆలయ ఆవరణలో సీపీఎం పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు రెండవ రోజు బుధవారం కూడా కొనసాగాయి. పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి మండలాల సీపీఎం కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ నాయకులు లింగన్న మాట్లాడుతూ సీపీఎం పార్టీకి దేశంలో ఏ పార్టీకి లేని సిద్ధాంతాలు, సంప్రదాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త సింద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్