కేజీబీవీలో టెన్త్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

54చూసినవారు
కేజీబీవీలో టెన్త్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
ఎమ్మిగనూరు పట్టణంలోని కేజీబీవీలో టెన్త్ విద్యార్థినీలకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుట్టా ప్రతుల్ చేతుల మీదుగా ఆదివారం పుస్తకాలు పంపిణీ చేశారు. బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ బుట్టా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నామని తెలిపారు. ఎమ్మిగనూరులో కూడ సేవ కార్యక్రమాలు చేయడానికి ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ మేనేజర్ చరిత, సీఎస్ కవిత, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్