ఎమ్మెల్యే నాగరాజుచే పాఠ్యపుస్తకాలు పంపిణీ

76చూసినవారు
బళ్ళారి జిల్లా సిరుగుప్ప ఎమ్మెల్యే బిఎం నాగరాజ చేతులమీదుగా క్షేత్ర శిక్షణ అధికారి గురప్ప ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర గడిభాగాన ఉన్న కన్నడ పాఠశాలలకు బుధవారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కౌతాళం, ఆదోని, హలహర్వి హొలగుంద మండలాల్లోని కన్నడ పాఠశాలలకు కన్నడ పుస్తకాలను అందించారు. కౌతాళం మండలానికి సంబంధించిన కన్నడ పాఠశాలల్లో చదువుతున్న 7726 మంది విద్యార్థులకు రూ. 2, 18, 466 విలువ చేసే పుస్తకాలను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్