పెద్దకడబూరు మండల పరిధి దొడ్డి మేకల గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు ఆదివారం వైఎస్సార్ సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద కడబూరు టౌన్ అధ్యక్షుడు మల్లికార్జున, ఇతర నాయకుల ఆధ్వర్యంలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరినట్లు తెలపారు.