టీడీపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు: వైసీపీ

66చూసినవారు
టీడీపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు: వైసీపీ
టీడీపీ నేతల మాయ మాటలు నమ్మి మరోమారు మోసపోవద్దని వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, రఘురామ్, రాజశేఖర్ రెడ్డి, లంకారెడ్డి, శివరాం, మల్లేష్, పూజారి ఈరన్న, చంద్రశేఖర్ శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని బసలదొడ్డిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదలకు మేలు జరగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్