అధైర్య పడొద్దు అండగా ఉంటాం

52చూసినవారు
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో కార్యకర్త హోటల్ రాముడు కుమారుడు రవి (39) శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు రామకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాజీ సర్పంచులు హనుమంతు, నర్సప్ప, మాదేప్ప నర్సన్న ఈరన్న, యేసు, కేశవనాయుడు కేశన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్