పచ్చ దోమ నివారణపై నిర్లక్ష్యం వద్దు" మల్లేశ్ కుమార్

79చూసినవారు
పచ్చ దోమ నివారణపై నిర్లక్ష్యం వద్దు" మల్లేశ్ కుమార్
సి. బెళగల్ మండలంలోని గ్రామాల్లో సాగు చేసిన పంటల్లో పచ్చ దోమ నివారణపై నిర్లక్ష్యం వహించొద్దని మండల వ్యవసాయాధికారి మల్లేశ్ కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం సి. బెళగల్ మండలంలోని సి. బెళగల్, బ్యాధేలి, బురాన్ దొడ్డి గ్రామాల్లోని పత్తి పంటను ఆయన పరిశీలించారు. అనంతరం వారికి పంటల్లో చీడపురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్