ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి: టీడీపీ

62చూసినవారు
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి: టీడీపీ
పెద్దకడబూరులోని ఆయా శాఖల అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని టీడీపీ ఎస్సీ జిల్లా నాయకులు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పెద్దకడుబూరులో ఆయన మాట్లాడుతూ వర్షా కాలం కావడంతో దోమలపై దండయాత్ర చేయాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. రైతుల భూ సమస్యలను తహసీల్దార్ పరిష్కారించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే ఖరీఫ్ సీజన్ ప్రారంభమయిందని, రైతుల అవసరాలు తీర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్